Explore
Sign Up
Login
Thumb_1583746313
Nag
PO#317263
0
0
September 16, 2020
 

బంగారం నీతో మాట్లాడితె నాకు అక్షరాలన్ని పురుడుపోసుకున్న కవితలాగే ఉంటుంది...ని కళ్ళు.నీ నవ్వుని చూస్తె ఎన్నో కధలు పుడతాయి..ప్రతి అక్షరం నాతో మాట్లాడాతాయి.. ని నవ్వు చైత్ర పౌర్ణమిలా నిండుగా నిన్నె చూస్తున్నట్టు ఉంది..చందమామలోని  మచ్చనైన చూడొచ్చెమోగాని  ని నవ్వులో  ఏ మచ్చను వెదకలెం..పూర్ణబింబంలా వెలిగిపోతుంది...నవ్వు నవ్విస్తూనె ఉంటుంది ..చూస్తె పలకరిస్తూనె ఉంటుంది.వద్దన్న మళ్ళి మళ్లీ చూడలని అనిపించేస్తుంది..ఎప్పుడు నిన్ను ప్రేమించే నీ బావ..

Thumb_signature_1600238615785
LETTRS BLACK AND WHITE
Thumb_1583746313
Nag
PO#317263
0
0
March 10, 2020
 

నా గురించి నువ్వు ఆలోచించడం మానెసెయ్.
ని మనసు గురించి ఆలోచించడం  ఇకనైన మెదలుపెట్టు..నాకంటు స్నేహితులులేరు..నన్ను ప్రేమించె మనసులేనెలేదు..ని కోసమే నువ్వు బ్రతుకుతున్నావు..ప్రతి ఉదయం పరిగెడుతున్నావు..అర్ధరాత్రి కలలతోనె ని మనసుని నువ్వే చంపేస్తున్నావు.. పైకి కనిపించే అంత అందంగా మనిషి  తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు..తన మనసుని అర్ధం చేసుకోవటంలో విఫలం అవుతున్నాడు..మనసు ఇంకొక మనసుతో మాట్లాడి సంవత్సరాలు దాటిపోయింది.మనుసోక వ్యర్ధ పధార్ధంగా చెత్తలో చేరిపోయింది.ప్రేమోక చెదలుపట్టిన కధలుగా మిగిలిపోయింది
మనిషితొ మనసు ప్రేమగా మాట్లడాలంటె నేటి ఆధునిక  చరవాణి కేంద్రంగా మారింది..ప్రకృతిని ఆశ్వాదించె,అంత సమయం,తీరిక మనిషికి లేదు.మనసు తన మనసులోని బాధని,ఆనందాన్ని,ప్రేమని పంచుకునేంత విలువైన సమయం ఎవ్వరికి లేదు.న...

SIMPLICITY DAY
Thumb_1583746313
Nag
PO#317263
0
0
Thumb_1583746313
Nag
PO#317263
0
0
March 10, 2020
 

గడిపిన రోజులు కలలెకంటు,
ఉన్నది నువ్వె తోడనుకుంటు,
ఏమైపోయావె న చెలియా
అడుగులలో జాడె తెలియక
చీకటిలో నడిచె నీడలా
సంద్రంలో మునిగె నావల
మనసె వెతికె ఓ పాపలా
నాలో నేను లేనుగా
తిరిగొస్తవని చూసె ఆశగా
పిలిచె లోకం పిచ్చివాణిగా
తీరె మార్చిన ప్రేమరా.
అలజడి రేపిన గుండెలలో
పోంగె న ప్రేమ శోకముతో
దారెలేని గమ్యములో
చితిలో కాల్చిన న హృదయముతో
విడిచి పెట్టొద్దె,మరిచిపోవద్దె
ఒంటరిగా న ప్రేమనే...

Thumb_signature_1583842959038
SIMPLICITY DAY
Thumb_1583746313
Nag
PO#317263
0
0
March 9, 2020
 

My end love, my own love,
I love you
The rest of my love,
  Love, change
A love for distance
Experience means love, wherever you go
Where to go
How delusional, so much trauma to the mind, how strangely lonely,
As you hear the words,
  The call echoes up to the dawn of space.
The mind is crossing the shores.pulls at Whirlpool going the lanes, I neku Black Sea fleet, butter, does not exist in a vacuum, without dise destination, the ocean of tears backfired mind, very much from the endless story,life ....

Thumb_signature_1583770564102
SIMPLICITY DAY
Thumb_1583746313
Nag
PO#317263
0
0
March 9, 2020
 

Days spent dreaming,
I'm using you,
Chelia on the fun
Not knowing the trail in the feet
Like a shadow that walks in the dark
Sailing in the Sand
Find a mind
Not in me
Hoping to return
calling as a world madman
love who changed the coast.
In heartbroken hearts
Love grief on the blanket
In a pointless destination
With heart on toast
Leave and forget
Alone on love ...

Thumb_signature_1583769653065
SIMPLICITY DAY
Thumb_1583746313
Nag
PO#317263
0
0
March 9, 2020
 

REAL STORY:
At 3 in the morning, the train stopped at the railway station.
Welcome to the little smile that delivers the hand, the mind turns to the edge of the canyon, the innocent smile, sitting in front of it, looking back, eyes looking like a peacock.  The occasional chats that make you feel like a man  Bhalle is tricky to giggle.  The mind blinks .The moment in his laughter engulfs me like a rainfall.
For the eyes of heaven are on thee
A cool wind that touches the heart
Life in the stream
A form filled with dreamy minds
A hidden wine in the form of letters
Love is a tidal wave
The beauty of buttercreams on the shoots of lily
The rose petals are a perfume from her grin
Fish-eyed...

SIMPLICITY DAY
Thumb_1583746313
Nag
PO#317263
0
0
March 9, 2020
 

ఎన్నో సంవత్సరాలు తర్వాత 'ఫొన్' మోగింది..
"హలో..."అని పలుకరించగానె,""నేను""అని మాట్లాడలేని నిశ్శబ్దం...
కంటిలో నుంచి జాలువారె కన్నీటి బిందువుల, శబ్ద శూన్యం కన్నా గుండె వణికెంతలా ని స్వరం..అది ఆ పాతమధుర ఙ్ఞాపకాలను తిరగతోడింది..నువ్వు ఎలా ఉన్నావు..? అని అడిగిన చిన్న పలుకె రాతి గుండెపై పడె సమ్మెట దెబ్బలకు గుండె పగలటం మెదలైంది..అలా వదిలివెళ్ళిపోయిన కాలం గడిచిపోయింది..ఆరోజు అల్లరి అల్లరి,ముగ్గులు వేస్తు,పువ్వులా విరిసిన,ని ముసిముసి నవ్వుల మధ్య తిరుగుతువున్న..,ఏ గజ్జెలు విన్న ,ఏ గాజులు గలగలమన్న,పరిగెత్తుకుంటు రోడ్డుమీదకి వెళ్ళి చూస్తుఉన్న,గుడి కోనేరులో తామరపువ్వులు కోస్తుంటె, నువ్వే అనుకునేవాణ్ణి.,శివాలయనికె వన్నె తెచ్చిన  పువ్వులుకంటే, నీ కళ్ళలో నన్ను బంధీచేసావు..
నీకు ఇవేవి గుర్తులేవా?
నువ్వు చెప్...

SIMPLICITY DAY
Thumb_1583746313
Nag
PO#317263
0
0
March 9, 2020
 

After many years, "Hello ..." "Hello ...", "" I "" "I can not talk to" "" Through out the eye in the eye, verbal is the heart of the heart than the voice. A small variety of stone asked for the heart of the rocky in the heart of the rocky and brought the heart of the heart ... Leave a long time after the day, riot of the songs, and the twirling,If you said, the world on the world on the world, the life on the world, all of the sense of you to be a sense of the world. The name of the father will not change the world. Favilly, favors, hits me, on I have been in the beauty of the gaze and gaze in every territory, in every manner of duty, who knocks for you, no matter how to be a man.So much, you...

SIMPLICITY DAY
Thumb_1583746313
Nag
PO#317263
0
0
March 9, 2020
 

With the eyes of flower roses
  With milky feet
  Dip into love.
  Take out the porch doors of the heart
  Step on the mind.
  On cardiovascular songwriting
  Mathura's voice as he uttered the word met you.

Thumb_signature_1583735655882
SIMPLICITY DAY
Thumb_1583746313
Nag
PO#317263
0
0
March 8, 2020
 

Happy Mother's Day in the Eternal Service, Conservation of Thought, Family Guardian, Devi Appearance

SIMPLICITY DAY
Thumb_1583746313
Nag
PO#317263
0
0
Thumb_1583746313
Nag
PO#317263
0
0
Thumb_1583746313
Nag
PO#317263
0
0
April 27, 2016
Kandukur, India

నా చుట్టు ఉన్న లోకం ఎప్పుడూ ఒక్కటే...
అది నాలాగే ఒంటరిది,కష్టాల కక్ష్యలో కలిసి తిరుగుతుంది...
కొన్ని క్షణాల పాటు వీటిని మర్చిపోటానికి నా మనసు అలౌకిక ప్రపంచంలో నిను వెదుకుతు పయనమైంది...
నాలోని అంతరంగం చల్లని గాలుల స్పర్శతో తేలిపోతు హోరున సాగే గాలి సరాగాలు పలుకరిస్తున్నాయి...
ఆకాశమంతా న మదిలో దాచుకున్న నిన్ను గుర్తు చేసుకుంటుంది ..
నీవు స్మరణకు గుర్తోచ్చినప్పుడు ఇ ఒంటరితనానికి  ని బుడి బుడి అడుగుల మువ్వలతో ప్రయాణం మెదలౌతుంది..
నా మనసు ఊయలలో నిదురిస్తూ నాలోనే ఉన్నావని మనసుకి హయిగా ఉంటుంది ..
ని కంటిపాపల కనుచూపలలో సర్వలోకాలు చల్లగా ఉన్నాయి..
మనసులోని బాధని దూరం చేసే నీ రాక కోసం నేను ఈ పూలవనం నీకు స్వాగతం పలుకుతున్నాయి..
ని ఒడిలో వొదిగే క్షణం అమ్మలోని అప్యాయతని ఆనందాన్ని పంచుతుంది..
ప్రతి పువ్వు ...

LETTRS CHALK
Thumb_1583746313
Nag
PO#317263
0
0
April 27, 2016
 

నిన్ను  చూసాకే అమ్మకి అబద్ధం చెప్పె రోజు మెదలైంది...నీ కోసం పరుగు పరుగునా నాన్న చెప్పిన పనిని మర్చిపోయేలా చేసింది..నిన్ను చూడటం కోసం సూర్యోదయం కంటే ముందు ఖచ్చితమైన సమయంలో  మీ దరికి రావటం కోసం ఇ మనససు ఏవో పిచ్చి ప్రయత్నాలు చేసింది ..
ప్రేమికుడి నిరీక్షణ ఎంత మధురంగా ఉంటుందో
నీ కోసం ఎదురు చూస్తూంటే తెలిసింది...
నాలోని ఓపికని, సహనాన్ని పెంచింది..నువ్వోచ్చె క్షణం కోసం వేల ఘడియలు పూల రెమ్మలను లెక్క పెడుతూ మనసు కూర్చొనుంది..నిరంతరం నీ కోసం ఎక్కడో ఒక దిక్కడ నన్ను ఇలా నిలపెడుతూనే ఉంది..ఏది ఎమైన ప్రేమ కోసం మనసు శిలా శాసనంలా పాతుకుపోయింది..పగలు,రాత్రుల్లు, ఋతువులు మారిపొతున్న,సంవత్సరాలు గడిచిపొతున్నా,కన్నెత్తయినా చూస్తావేమో అని చిన్ని ఆశ. ఇ నిరీక్షణ వేసవిలా ఉన్న పైన మంచు పడినట్టు ఉంది... తనకి ఎదురుపడ...

LETTRS CHALK
Thumb_1583746313
Nag
PO#317263
0
0
April 27, 2016
 

మిత్రమా నీ కోసమే..
ప్రేమంటె ఒక యోగం,అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం.నువు ప్రేమించబడాలి అంటే! ఒక్కసారైన ప్రేమలో పడుండాలి.ఆ తీపి బాధని రుచి చూసుండాలి.నీది ఎంత పెద్ద చదువైన అయ్యుండచ్చు,జీతం ఎక్కువె అయ్యుండచ్చు..నీ జీవితంలో ఎవరు లేకపోతే,నువ్వు ఎవరి ప్రేమ పొందకపోతే అది శూన్యమే కదా.నీ వయసు ప్రేమ 16ఎళ్ళు అప్పుడు  ఎవరి కోసమో కళ్ళు సూక్ష్మంగా వెదుకుతూ ఉంటాయి..ఆ చిన్ని పెదవులు చిన్నగా ఏవొ పలుకతూ ఉంటాయి.రణగొణ ధ్వనులు మధ్య ఎవరి మాటలో హయిగా వినిపిస్తాయి..మనసు మాత్రం నిండుగా లేతగులాబీ సువాసనలతో నింపుకొని ఉంటుంది..ప్రేమంటె ఖచ్చితమైన నిర్వచనం లేదు..ఇది అని పొల్చలేము..మౌన భావనలతో ఆధ్యాత్మికంగా ఆరాధిస్తాం..మూగ భాషలతో పలుకరిస్తాం..ప్రేమ వలపు బొంగరంలా తిరుగుతుంది,నీ ప్రేమ ఒక అమరగాధలా నిలిచిపోతుంది..నీకు నువ్వే  ప...

LETTRS CHALK
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 26, 2015
Tanguturu, India

శుభోదయం మిత్రులారా...
good morning my dear friends

Thumb_signature_1435282918
CH-CH-CH-CHANGES
Thumb_1583746313
Nag
PO#317263
0
0
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 24, 2015
Tanguturu, India

**బుట్ట బోమ్మలాంటి మిమ్మల్ని చూసాక, మనసు కొండపల్లి బోమ్మలా మిమ్మల్ని చూస్తూ కదల్లేక పోయింది ...
** అ నల్లని కనుపాపల కలువరేకుల మధ్య వెన్నల వంటి మీ కళ్ళలో బంధీ అయ్యాను... **ఆ కళ్ళలో అద్దంలా ప్రతిబింబంమై మీతోనే ఉన్నాను..
**నా గుండెల్లో ప్రేమని,కళ్ళలో ఆనందాన్ని  మీతో పంచుకొవలని పలుమార్లు ప్రయత్నించా...
**పూలవనం లాంటి  మీ హృదయంలో ప్రేమను  చిరునవ్వుతో ఆహ్వానించా...
**మంచు మబ్బులాంటి మి మనసు చూసాక కాశ్మీరువంటి అందం అ సిగ్గులో తలదాచింది...
**వెండి వెన్నెల ఇసుక తిన్నెలపై ఒకటిగా చేరి ఆ వెన్నెల్లో ఏడడుగులు నడవాలునుకున్న....
**ఏ ప్రపంచం లేని నాకు అందమైన ప్రపంచం మీరయ్యారు...
అల్పమైన నా హృదయానికి ఊపిరిగా మారావు....
**దేశ సరిహద్దు తెలియని నాకు  ఇంట సరిహద్దు వరకు రప్పించావు...
**ఎదురుపడి చెప్పె ధైర్యం నాప్రే...

CH-CH-CH-CHANGES
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 24, 2015
Tanguturu, India

       ః**ః**ః*  ప్రేమ  *ః**ః**ః

**ప్రేమ తన పేరు ఈ లోకానికి పరిచయం చేసుకుంటుంది ...
**జగమంతా నేనే అని పలుకుతుంది...
**ప్రతి ఒక్క మాటలో వినిపిస్తుంది...
**పసిపాప నవ్వులా స్వచ్ఛంగా ఉంటుంది ...
**నీ గుండెలోపల నేనే అని చెప్తుంది...
**నమ్మకం అనే మాటపై నడిపిస్తుంది...
**నీ గుండె లయనై నీలో కలుస్తుంది...
**నీవు జీవించినంత వరకు నీ చేతిని పట్టుకొని ఉంటుంది...
**గతించింన వారి మనసుల్లో నా ప్రేమ రాగమై వినిపిస్తుంది...
**నా ప్రేమకి బాషలేదు...
**చదవటానికి వాక్యాలు లేవు..
**నేను ఇవ్వటానికి ప్రేమ ఎవ్వరిది కాదు...
**మనసుకి కనబడని ఓ అతీత శక్తి ...
**గుండెకు ఊపిరై నడిపిస్తుంది...
**నువ్వు నా లోకం అయినప్పుడు ,నాప్రాణం చాల చిన్నదిగా కనిపిస్తుంది...
**కనురెప్పల చీకటి సుందరలోకమై నీలా ఉంది...
**నింగిలోని నక్షత్రాలు ...

CH-CH-CH-CHANGES
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 24, 2015
Tanguturu, India

**నువ్వులేని నేను మట్టి బోమ్మ,
మనసు మాట వినలేక నీ కలలతోనే బ్రతుకుతున్న...
**ని మాట వింటూ నిదురపోయే గాలి గగనమంతా...
**కలకాలం బ్రతుకులేక మనసు మండిపోతున్న...
** నీవులేని హృదయం కాలుతుఉన్న నీ పేరే తలుచుకున్న...
**నిన్నటి ని నవ్వులు నేడు నాకోక ఙ్ఞాపకమే అయ్యావు...

CH-CH-CH-CHANGES
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 24, 2015
Tanguturu, India

          ****ఎలా తెలుపను****
**ఎలా చెప్పను,నాలోని ప్రేమ భావాలు...
**ఎలా తెల్పును నా ప్రేమ ఆరాటాలు...
**నాలోని నీ రూపాన్ని మనసుతోటి చెప్పనా...
**నీ కళ్ళలో కొలువై వున్నవని చెప్పనా...
**నా ప్రేమ నీవని గాలి మేఘాలతో చెప్పనా...
**నా ప్రేమ నువ్వని ముల్లోకాలకు వినిపించెలా చెప్పనా..
**నీవులేని నేను ఒంటరినని చెప్పనా...
**నీ ఊపిరి నా ఆరని దీపమని ,నీ ప్రేమ లేకుంటే ఈ జీవితం వ్యర్ధమని ఎలా తెలుపను...

CH-CH-CH-CHANGES
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 24, 2015
Tanguturu, India

**గాయపడిన నా మనసునడుగు నీ పేరు చెబుతుంది...
**ఎర్రబడ్డ ఈ కళ్ళనడుగు నా ప్రేమ నువ్వంటుంది...
**ఆరాటపడే ఈ హృదయాన్నినడుగు నా ప్రేమ నీవని చెబుతుంది...
**న మనసును ముసిరిన చీకటిపై వెలిగించె జ్యోతివై వస్తావని అనుకున్నా...
**నీవు కాదంటే
     ప్రేమంటే తెలియని గుడివాణై,
    ప్రేమకి అర్దం తెలియని పిచ్చివాణై,
     గాయపడిన మనసల్లే,చివరికి గతిస్తా...

Thumb_signature_1435163550
CH-CH-CH-CHANGES
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 24, 2015
Tanguturu, India

**నా ప్రేమ ప్రపంచం నువ్వు ...                                        **ఇప్పుడు ఎవరో ప్రపంచమని నిందిస్తూ నువ్వు ....                                          **నా ప్రేమ అర్దంలేని మనసుకు వ్యర్దమని,నీ సంతోషాలుకు విరుద్ధమని నిను ప్రేమించె ఈ హృదయం  తల్లడిల్లింది...   **భావాలు,బంధాలు ,ప్రేమ పలకరింపులు క్షణకాలంలో నా ప్రేమ నీకు చీకటి భ్రమై కనిపించింది.నా ప్రేమకు ప్రాణమున్నా ఇ అక్షరాలు నీపై ఎంతో అర్దాన్ని అందించింది.... **కాని నేనేలేని నా మనసులో నిను వద్దుని అంటుంది.....                                      **నా హృదయం విడిచి పొమ్మంది....     **ప్రేమ ప్రయాణం ఆగిపోమ్మంది....          **నా ప్రేమ నిశిరాత్రి శూన్యమైఅని.....       **ఇ మనసు కన్నీరులా కరిగిపొని...   **శాశ్వతమైన ఈ ప్రేమ ప్రపంచం   మరిచి ,కలలా చ...

CH-CH-CH-CHANGES
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 24, 2015
Tanguturu, India

          ***నువ్వు*****
**అణువణువై కలసి నువ్వు ...
**నా ఆలోచనల రూపం నువ్వు...
**కలకాలం నవ్వూతు నా గుండెలో ఉండిపొ నువ్వు...
**నన్ను క్షణమైన విడిచిపోవద్దు నువ్వు...
**నా ప్రేమ ప్రతి రూపం నువ్వు...
**చీకటైన మనసులో వెలిగే నవ్వు నువ్వు...
**క్షణమైన మరువలేని ప్రేమ నువ్వు...
**నా హృదయ స్పందన నువ్వు...
**నేను రాసే కన్నీటి అక్షరాలు నీ హృదయాన్ని తాకే ప్రేమ వాక్యాలు నువ్వు...
**నా ప్రేమ అక్షరాలు ఈ జన్మకు నీ గుండెలో ఉండనివ్వు...

Thumb_signature_1435108511
CH-CH-CH-CHANGES
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 22, 2015
Tanguturu, India

ఒక్క క్షణం ఈ ప్రపంచం ,నిన్ను నువ్వు ప్రశ్నించుకోమంది......
ఈ పనిలో ఇమడలేక తనను ఇలా అడిగింది.......
కనులు కలలు కంటాయి...ఊహలు మనసుకి  చేరేలోగా నీ ఈ ప్రపంచంలో  ప్రేమ ఉంటుందా....!
నీ దుఃఖం ,సుఃఖం అన్నింటికి కలిపి  సమాధానం ఏదైనా మనసుని ఆలోచించమంటుంది..
నువ్వు,నేను నిజం కాదు....
లోకం కూడ శాశ్వతమైనది కాదు .......
అలాంటప్పుడు ఈ ప్రేమెందు...?
నువ్వు ఆలోచించడం నీ కొరకు కాదు...
స్వార్ధం అనే సమాజంపైన జీవితం అనే ప్రాణం పైన  నిన్ను  నువ్వు నమ్మలేవు...
ఒంటరిగా బ్రతకలేవు...ఎవ్వరితొ ప్రేమని పంచుకొలేవు....ధనంతో మనిషికి సంతోషం కలగదు....అది ఇవ్వలేదు కూడ ...
ధనం పూసే పువ్వు,అది త్వరగా వాడిపోతుంది...ప్రేమ నిత్యం వెలిగే నక్షత్రంలాంటిది...
జీవితకాలం ఆనందమై నిలిచిపోతుంది...
నీ మనసు ఒంటరి కాదు....
ప్రేమతో,నవ్వుతూ ,పలక...

CH-CH-CH-CHANGES
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 22, 2015
Tanguturu, India

కడలి ప్రవహించె కన్నీళ్ళు,భాగమతి నవ్వులా మనసులో మెదులుతుంది,
గులాబిరేకుల వంటి ఆ ముఖము నిరంతరం గుర్తుకొస్తుంది,
తనని చూస్తు గడిపిన రోజులు నిండు జాబిలి ని చూస్తూన్నట్టుంది,
అద్దమంటి అడుగుల స్వరూపమే నక్షత్ర మండలమే ఉంది.
నాలొన కొలువైన నీరూపాన్ని నిరంతరం ప్రేమిస్తుంది.
నువ్వు పిలుస్తావని కోటి ఆశలతో వేచివున్న,
నెమలి కనులతొ చూస్తావని,నిదుర లేక నిల్చున్న,
నువ్వోస్తావని వసంతంలా  విరిసే న ప్రేమ,వేయిజాముల,
మిణుగురులా మిణుకు,మిణుకు మంటున్న,
దీపానికి దారమై హృదయానికి ఆధారమై ప్రకాశిస్తున్న,
నీవు రాక గాలి పరదాలతొ  నిన్ను గురించి ఊసులాడుతువున్న
నిను చూస్తూ  నీటిలొని తామరనైవున్న,
కదిలే ప్రవాహమై  నీటిలో  తేలుతువున్న,
తనని చూడటం కోసం న మనుసుని నీలి మేఘాలతో పంపుతున్న,
పాల వెన్నల కాంతుల మనోహరరూపమని,
దేవకన్యల వ...

CH-CH-CH-CHANGES
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 20, 2015
 

*నీకు ఎలా చెప్పాలో తెలియదు ...
*నిను చూసిన మెదటిసారి నాలో ప్రేమవర్షం కురిసింది...
*ఆనందపు పరవశమేదో అమృత బిందువుగా మారి నా హృదయాన్ని తాకింది...
*నన్ను నేను మరచిన ఆ క్షణం నీలోనే కలసి ఉన్నాను...
*వేల నక్షత్రాలు నిండిన ని రూపాన్ని నా కళ్ళలో నింపుకున్నాను...
*గంగలా పొంగె ని నవ్వులో జీవనదిగా చేరి నీతో చేరలనుకున్నాను...
*నీవు నడిచె ఈ జగమంతా నీ పాదస్పర్శ  పరిమళ పువ్వులనై అనుక్షణం స్ఫుశిస్తున్నాను...
*ఆకాశంలో చుక్కల్లా నీ కోసం నిరిక్షిస్తున్నాను...
*పాలపుంతలోని వేగు చుక్కలా నీ చుట్టు నేలరాలుతున్నాను...
*నిశిరాత్రి కలువ నీలి జాబిలి కోసం వికశిస్తున్నట్టు,మనసులోని నీకోసం నిరంతరం ప్రకాశిస్తున్న...
*నీకోసమే అన్వేషణ చేస్తున్నా...
*నీడల్లే నినుచేరి కన్నీరై కరుగుతున్నా...
*అనుక్షణం నీకోసం వసంతంలా మారుతున్నా.....

ORIGINAL
Thumb_1583746313
Nag
PO#317263
0
0
June 20, 2015
 

*నీకు ఎలా చెప్పాలో తెలియదు ...
*నిను చూసిన మెదటిసారి నాలో ప్రేమవర్షం కురిసింది...
*ఆనందపు పరవశమేదో అమృత బిందువుగా మారి నా హృదయాన్ని తాకింది...
*నన్ను నేను మరచిన ఆ క్షణం నీలోనే కలసి ఉన్నాను...
*వేల నక్షత్రాలు నిండిన ని రూపాన్ని నా కళ్ళలో నింపుకున్నాను...
*గంగలా పొంగె ని నవ్వులో జీవనదిగా చేరి నీతో చేరలనుకున్నాను...
*నీవు నడిచె ఈ జగమంతా నీ పాదస్పర్శ  పరిమళ పువ్వులనై అనుక్షణం స్ఫుశిస్తున్నాను...
*ఆకాశంలో చుక్కల్లా నీ కోసం నిరిక్షిస్తున్నాను...
*పాలపుంతలోని వేగు చుక్కలా నీ చుట్టు నేలరాలుతున్నాను...
*నిశిరాత్రి కలువ నీలి జాబిలి కోసం వికశిస్తున్నట్టు,మనసులోని నీకోసం నిరంతరం ప్రకాశిస్తున్న...
*నీకోసమే అన్వేషణ చేస్తున్నా...
*నీడల్లే నినుచేరి కన్నీరై కరుగుతున్నా...
*అనుక్షణం నీకోసం వసంతంలా మారుతున్నా.....

ORIGINAL
Thumb_1583746313
Nag
PO#317263
0
0